NewsWaves.news

మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ? : జ‌గ‌న్‌

కొండ‌వీడులో మ‌ర‌ణించిన‌ రైతు విష‌యంలో జ‌గ‌న్ స్పందించాడు. అమాయ‌క రైతును కొట్టి అమానుషంగా అక్క‌డే వద‌లిపెట్టార‌ని ట్వీట్ చేశాడు జ‌గ‌న్‌. బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రుకావ‌డానికి రానున్న చంద్ర‌బాబు కోసం హెలిప్యాడ్ రెడీ చేయ‌డానికి అమాయ‌కుడైన కోట‌య్య పొలాన్ని ఆక్ర‌మించ‌డ‌మే కాకుండా…మాన‌వ‌త్వం చూపాల్సిన స‌మ‌యంలో రాక్ష‌స‌త్వం చూపార‌ని విమ‌ర్శించాడు జ‌గ‌న్‌.

కొండవీడులో ఒక బీసీ(ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ @ncbn. కొట్టి కొనఊపిరితో వున్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?

Related Articles