NewsWaves.news

గృహ ప్ర‌వేశం : జ‌గ‌న్ కొత్త ఇళ్లు చూశారా ?

వైకాపా పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈరోజు గుంటూరులోని తాడెప‌ల్లిలో కొత్త ఇంట్లో గృహ‌ప్ర‌శం చేశాడు. సంప్ర‌దాయ బ‌ద్ధంగా జ‌రిగిన గృహ ప్ర‌వేశానికి ప‌లువురు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు హాజ‌రయ్యారు

ఈ రోజు ఉద‌యం 8.19 గంట‌ల‌కు కుటుంబ స‌భ్యుల‌తో పాటు గృహ ప్ర‌వేశం చేశారు. వీరిలో విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌, అనిల్‌కుమార్, పెద్ది రెడ్డి రామ్ చంద‌ర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు.

అనంత‌రం కొత్త‌గా నిర్మించిన పార్టీ కార్యాల‌యాన్ని పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు చూపించారు.

Related Articles