NewsWaves.news

వేదిక‌పై రాహుల్‌ గాంధీని ముద్దాడిన మ‌హిళ‌

ఈరోజు వాలెంటైన్స్ డే..ప్ర‌పంచం మొత్తం ప్రేమ‌మ‌యం అయింది. కానీ పాపం రాహుల్ గాంధీ జీవితంలో ఒక అచ్చ‌టా ముచ్చ‌టా లేదు అని అనుకుందో ఏమో గానీ.. వేదిక‌పై ఎక్కి మ‌రి చిన్న‌బాబు రాహుల్‌కు ముద్దు పెట్టేసింది ఒక మ‌హిళ‌. కాంగ్రెస్ అధినేత అయిన రాహుల్ గాంధీ గుజ‌రాత్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లారు. వేదిక‌పై ఉండ‌గా హ‌ఠాత్తుగా ఒక మ‌హిళ వ‌చ్చి కిస్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Related Articles