NewsWaves.news

విశ్వ ద‌ర్శ‌నం టీజ‌ర్ రిలీజ్‌

క‌ళాత‌ప‌స్వి కే.విశ్వ‌నాథ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విశ్వ‌ద‌ర్శ‌నం టీజ‌ర్ విడుద‌లైంది. కే. విశ్వ‌నాథ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని జ‌నార్థ‌న మ‌హ‌ర్షి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై ఈ చిత్రాన్ని జి. విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. సాగ‌ర‌సంగ‌మం, స్వ‌ర్ణ క‌మ‌లం, శంక‌రాభ‌ర‌ణం, స్వ‌యం కృషి, శుభ‌లేఖ‌లు, స్వాతికిర‌ణం వంటి ఎన్నో ఎవ‌ర్గ్రీన్ చిత్రాల‌ను తెరకెక్కించిన ఆయ‌న జీవిత క‌థ‌ను తెలుగు ప్ర‌జ‌ల‌కు ఈ మూవీతో చూపించ‌బోతున్నారు.

Related Articles