NewsWaves.news

వీడియో : ఉగ్ర‌వాదుల‌తో ప‌బ్‌జీ అడుకున్న ఎయిర్‌ఫోర్స్‌

పుల్వామా దాడికి ఈ రోజు భార‌తీయ వాయుసైన్యం ప్ర‌తీకారం తీర్చుకుంది. పాక్ లోకి ఎంట‌రై మ‌రీ జైషే మొహ‌మ్మ‌ద్‌, ల‌ష్క‌ర్ స్థావ‌రాల‌పై దాడి చేసి మ‌రీ 300 మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చింది. తెల్ల‌వారుజామున 12 మిరాజ్ -2000 విమానాలు పాక్ గ‌గ‌న‌త‌లంలోకి ఎంట‌రై 21 నిమిషాల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి తిరిగి భారత్‌లోకి ప్ర‌వేశించాయి. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియో అంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఒక వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. అది వాస్త‌వ‌మో కాదో తెలియ‌దు కానీ.. ఈ వీడియో చూస్తుంటే మాత్రం చాలా మందికి ప‌బ్‌జీ గేమ్ గుర్తుకు వ‌స్తోంద‌ని కామెంట్ చేశారు.


Related Articles