NewsWaves.news

తండ్రైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

డేర్ అండ్ డ్యాషింగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌- క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్‌లో ఒక సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో విజ‌య్ రోల్స్‌పై ఆస‌క్తిక‌ర‌మై విష‌యాలు బ‌య‌టికొచ్చాయి. ఈ మూవీలో విజ‌య్ సింగ‌రేణి కార్మికుల యూనియ‌న్ నేత‌గా…8 సంవ‌త్స‌రాలు పిల్లాడికి తండ్రిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నా, ఐశ్వ‌ర్య రాజేష్‌, కాథ‌రిన్‌, ఇజ‌బెల్లి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపిసుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్ రామారావు ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

Related Articles