NewsWaves.news

ముఖ్యమంత్రి జగన్ పై మరో రెండు దాడులు జరుగుతాయి అంటున్న వేణు స్వామి…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉందని జోస్యం చెప్పారు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి. గతంలో విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కంటే కూడా పెద్ద ఎత్తున మరో రెండు దాడులు జరుగనున్నాయని ఆయన తెలియజేశారు.2020 వ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ఆయన జాతకంలో అష్టమ శని ప్రారంభమవుతుందని,

అందువల్ల ఆకాశమార్గంలో లేదా ఇంకా వేరే ఏదైనా తరహాలో అయినా ఈ దాడి జరిగనుందని ఆయన వెల్లడించారు. ఇక జగన్ పై దాడి జరుగుతుందని అలాగే జగనే ముఖ్యమంత్రి అవుతారని, జయలలిత చనిపోతుంది అని… ఇలా ఇవేవీ జరగకముందే భవిష్యత్తులో జరగనున్నాయి అని వేణు స్వామి జ్యోష్యం చెప్పిన సంగతి తెలిసిందే.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి