NewsWaves.news

టివి 9లోనూ, ర‌విప్ర‌కాష్ ఇంటిలోనూ పోలీసులు సోదాలు

త‌మ సంత‌కాలు ఫోర్జ‌రీ చేసి మోసం చేశారనే ఫిర్యాదులపై  టివి 9 సిఈవో ర‌వి ప్ర‌కాష్ ఇంటిలోనూ, టి వి 9 కార్యాల‌యంలోనూ పోలీసులు ఈరోజు సోదాలు నిర్వ‌హించారు..ఈ సంస్థ నిధులు దారి మళ్లించారని, తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు.

Ravi Prakash TV9 CEO-news waves

కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. కొత్త సంస్థ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని కంప్యూట‌ర్ డిస్క్ లు, పైళ్లు మాయ‌మైన‌ట్లు గుర్తించారు.. సోదాలు కొన‌సాగ‌తున్నాయి.

However, police yet to confirm the registration of case officially. On the other hand, neither the TV9 news channel management nor it’s CEO Ravi Prakash have not given any clarity or made any comment on the reports of registering of the case against him till now.

Alanda Media Entertainment Private Limited, a joint venture of My Home Group headed by Jupalli Rameshwar Rao and Megha Engineering and Infrastructure Private Limited (MEIL) Krishna Reddy, which bought over a majority of the stakes in the Associated Broadcasting Company Limited that owned TV9, reportedly removed Ravi Prakash from the CEO post.

In Ravi Prakash’s place, Singa Rao, presently CEO of 10TV, also promoted by My Home Group, has been appointed as the new CEO of TV9.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి