NewsWaves.news

టీఎస్ ఎడ్‌సెట్ -2019 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎడ‌ట్‌సెట్- 2019 సంవ‌త్సారానికి గాను నోటిఫికేన్ విడుద‌లైంది. ఈమేర‌కు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ ఒక నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. రెండు సంవ‌త్స‌రాల బీఎడ్ కోర్సుకు అప్లై చేయాలి అనుకునే అనుకునే అభ్య‌ర్థ‌లు ఈ నెల 28 నుంచి అడ్మిష‌న్ టెస్ట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ముఖ్యాంశాలు

  • ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేది : ఫిబ్ర‌వ‌రి 28
    *ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ : మార్చి 10
    *ఫీజు వివ‌రాలు : ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు : రూ. 450
    :ఇత‌రులు :రూ.650

*లేట్ ఫీజు

ఏప్రిల్ 20 వ‌ర‌కు. దీనికిగాను రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

ఏప్రిల్ 30 వ‌ర‌కు. దీనికిగాను రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

మే4 వ‌ర‌కు. దీనికిగాను రూ.2000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

మరింత స‌మాచారం కోసం
edcet.tsche.ac.in. వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు

Related Articles