NewsWaves.news

ఆశ‌ల ప‌ల్లికిలో తెరాస నేత‌లు

తెలంగాణ మంత్రి మండ‌లి విస్త‌ర‌ణ‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ నెల 19న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగ‌నుంది. అయితే ఎవ‌రికి ఏ శాఖ కేటాయింపు అనేది ఇప్పుడే తేల‌ని విష‌యం. కానీ ఈ మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికి చోటు ల‌భించ‌నుందో అనే విష‌యంలో సందిగ్ధం నెల‌కొంది. ఈ సంద‌ర్భంలో కొంత మంది నేత‌ల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. మంత్రి ప‌ద‌వి వీరికే ద‌క్క‌నుంద‌ని వినిపిస్తోంది.

ఆ ఆశావ‌హులు వీరే…

 • కేటీఆర్
 • హరీష్ రావు
 • ఈటల రాజేందర్
 • తలసాని శ్రీనివాస్ యాదవ్
 • సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
 • కొప్పుల ఈశ్వర్
 • వేముల ప్రశాంత్ రెడ్డి
 • ఎర్రబెల్లి దయాకర్ రావు
 • జోగు రామన్న
 • రెడ్యానాయక్
 • గుత్తా సుఖేందర్ రెడ్డి
 • జగదీష్ రెడ్డి
 • పద్మా దేవేందర్ రెడ్డి
 • పద్మారావు గౌడ్
 • శ్రీనివాస్ గౌడ్
 • కేపీ వివేకానంద గౌడ్
 • స్వామి గౌడ్
 • వినయ్ భాస్కర్
 • సండ్ర వెంకటవీరయ్య

Related Articles