NewsWaves.news

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో అన్ని డైలాగ్స్ ఇవే…

ఎన్టీఆర్ ఎలా ఫీల‌య్యి ఉంటాడు. వెన్నుపోటు ఉదంతం త‌ర్వాత ఎన్టీఆర్ ఎలా ఫీల‌యి ఉంటాడు. నంద‌మూరి వార‌సులు ఎలా ఫీలై ఉంటారు. ఎన్టీఆర్ ల‌క్ష్మీ పార్వితి మ‌ధ్య సాన్నిహిత్యం చూసి.. నంద‌మూరి వార‌సులు ఎలా ఫీల‌యి ఉంటారు. చంద్ర‌బాబు ఏమ‌ని ఉంటాడు..నంద‌మూరి వార‌సులతో చంద్ర‌బాబు ఏమ‌ని ఉంటాడు……..

లక్ష్మీ పార్వ‌తి : స్వామీ… మీతో ఫోన్ లో మాట్లాడిన లక్ష్మీపార్వతిని నేనే
ఎన్టీఆర్ : జీవితం ఎప్పుడు, ఎలా, ఎందుకు మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు
గుర్తు తెలియ‌ని వ్య‌క్తి : రాత్రుళ్ళు కూడా అక్కడే ఉంటుందట
మోహ‌న్ బాబు : హ్యాట్సాఫ్! చాలా గొప్పగా చెప్పారు


ఎన్టీఆర్ : ఈవిడ పేరు లక్ష్మీపార్వతి, మా జీవిత చరిత్ర రాస్తున్నారు
లక్ష్మీ పార్వ‌తి: ఏంటి ఇది స్వామీ
ఎన్టీఆర్ : శారీరక సుఖం కోసమో, ఇంకేదో వ్యక్తిగతమైన ప్రోద్బలం కోసమో…

చంద్ర‌బాబు : దానికి గానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్
ఎన్టీఆర్ కూతురు : మా జీవితాల్ని చెడగొట్టడానికి దాపురించావే, ముండా నువ్వు
గుర్తు తెలియ‌ని వ్య‌క్తి : ఈ సభకు వదిన గారిని మీరు తప్పనిసరిగా తీసుకురావాలి
జ‌నం: జై ఎంటీయార్! జై లక్ష్మీపార్వతి!

బాల‌య్య/హ‌రికృష్ణ‌ : ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరమంటే…
ఎన్టీఆర్: ఉమ్‌..
ఎన్టీఆర్: మీరు నా పిల్లలయ్యుండి కూడా వాడితో చేరారా, సిగ్గు లేకుండా? ఛ!
ఎన్టీఆర్: లక్ష్మీ

జ‌నం: జై ఎంటీయార్! జై తెలుగుదేశం!
ఎన్టీఆర్: తమ్ముళ్లూ, వాడి మాట వినకండి. వాడు…
లక్ష్మీ పార్వ‌తి: అయ్యో, ఆపండి… స్వామీ… అయ్యో, ఆపండి…
ఎన్టీఆర్: నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం

Related Articles