NewsWaves.news

ఏపీ లో నేడు లా సెట్ ఫలితాలు.

ఈ విద్యా సంవత్సరానికి గాను లా కోర్సు కోసం జరిగిన లాసెట్ ఫలితాలు వెలువడనున్నాయి.లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ లాసెట్‌-2019 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి.అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలకు 11,492 మంది హాజరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా 8,804 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అమరావతిలో మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ విజయరాజు, లాసెట్‌ చైర్మన్‌ రహ్మతుల్లా ఫలితాలను ప్రకటిస్తారని లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌ తెలిపారు

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి