NewsWaves.news

లక్ష కోట్ల ‘టైటాన్’

ప్రముఖ కంపెనీ టైటాన్‌ మరో మైలురాయిని చేరుకుంది. టైటాన్ మార్కెట్‌ విలువ లక్షకోట్ల రూపాయలను దాటింది. ప్రస్తుత మార్కెట్ లో షేరు రేటు ప్రకారం టైటాన్ మార్కెట్‌ విలువ రూ.1,00,231కోట్లు. ఈ వార్తతో కంపెనీ షేరు ధర కూడా 1శాతం లాభపడింది.

టైటాన్ కంపెనీ 41.6శాతం వృద్ధి రేటును నమోదు చేసి, దాదాపు రూ.416కోట్ల లాభాలు గడించిందని, కంపెనీ నగల వ్యాపారంలో కూడా దాదాపు 37శాతం విక్రయాలు పెరిగాయని టైటాన్ ప్రకటించింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి