NewsWaves.news

వ్యాయామం ప్రారంభించే ముందు..

చాలా మంది వ్యాయామం ప్రారంభించ‌డానికి ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలియ‌దు. అందుకే వ్యాయామం ప్రారంభించిన కొంత కాలానికే వివిధ కార‌ణాల‌తో ఆపేస్తుంటారు. అలా కాకుండా ఉండాలంటే వ్యాయామం ప్రారంభించే ముందే కొన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాలి.

  • డైటింగ్‌, వ్యాయామం మొద‌టు పెట్టేముందుర‌క్త ప‌రీక్ష చేయించుకోవాలి.
  • మీ ల‌క్ష్యం కొవ్వుని వ‌దిలించుకోవ‌డ‌మే కానీ బ‌రువు త‌గ్గించుకోవ‌డం కాదు.
  • మిమ్మ‌ల్ని ఊరించే ఆనారోగ్య‌క‌ర‌మైన తిండి ప‌దార్థాల‌ను ఇంట్లో ఉంచుకోవద్దు.
  • ఆక‌లి వేసిన‌ప్పుడు తినండి. క‌డుపు మాడ్చుకోకండి.
  • ఎక్క‌డికి వెళ్లినా మీతో పాటు నీళ్ల బాటిల్ ను తీసుకెళ్లండి
  • చిన్న గిన్నె తిన‌డం అల‌వాటు చేసుకోండి.

Related Articles