NewsWaves.news

కాసేప‌ట్లో తెలంగాణ బ‌డ్జెట్‌

కొత్త‌గా ఏర్ప‌డ్డ ప్ర‌భుత్వం త‌ర‌పును ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రికాసేప‌ట్లో ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టున్నారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభ‌మైన వెంట‌నే ముందు పుల్వామా దాడిలో అమ‌రులైన జ‌వాన్ల‌కు సంతాపం తెలుపుతూ కేసీఆర్ తీర్మాణం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

కీల‌కాంశాలు

∎వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఈ బడ్జెట్‌ను ప్ర‌వేశ పెడ‌తారు.
∎ ఈ బ‌డ్జెట్‌ను గురువార‌మే మంత్రి మండ‌లి ఆమోదం తెలిపింది.
∎2018-19 సంవ‌త్స‌రానికి గానూ సప్లిమెంట‌రీ డిమాండ్ గ్రాండ్స్‌కు ఆమోదం ల‌భించింది.
∎జీఎస్టీ 2017 చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా చేసిన సవ‌ర‌ణ‌ల బిల్లుకు కూడా నిన్న‌ ఆమోదం ల‌భించింది

బ‌డ్జెట్‌కు సంబంధించి కీల‌కాంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీకందిస్తాం.. స్ట్యూ ట్యూన్డ్‌

Related Articles