NewsWaves.news

మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌గదీష్ రెడ్డి, ఈటెల త‌దిత‌రులు

తెలంగాణ మంత్రీ వ‌ర్గ విస్త‌రణ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం తెలంగాణ నేత‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం గుంట‌కండ్ల జ‌గ‌దీష్ రెడ్డి, ఈటెల రాజేంద‌ర్‌. సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ మంత్రుల‌తో దైవ‌సాక్షిగా ప్ర‌మాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Related Articles