NewsWaves.news

ముగిసిన ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ..ప్ర‌మాణ స్వీకారం చేసిన శ్రీనివాస్ గౌడ్‌, మ‌ల్లారెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి

రాజ్‌భ‌న్‌లో తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌ తెలంగాణ పార్టీ నేత‌ల‌తో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం…శ్రీనివాస్ గౌడ్‌, మ‌ల్లారెడ్డి, వేములు ప్ర‌శాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ మంత్రుల‌తో దైవ‌సాక్షిగా ప్ర‌మాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Related Articles