NewsWaves.news

ఈ నెల 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాస‌న స‌భ స‌మావేశాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. మ‌రో రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌టంతో అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా కార్య‌క్ర‌మానికి శాస‌న మండలి చైర్మ‌న్ స్వామిగౌడ్‌, అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్, ట్రాఫిక్ డిసిపి, మరికొంత మంది ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

Related Articles