NewsWaves.news

టీ స్టాల్ నడుపుతున్నవ్య‌క్తికి పద్మశ్రీ

ఒరిస్సా లోని కటక్ లో టీ స్టాల్ నడుపుతున్న డి ప్రకాశరావుకు ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌రించింది. టీ స్టాల్ మీద వస్తున్న ఆదాయం లో సగభాగం పేదపిల్లల(బస్తీ, మురికి వాడలు) చదువు కోసం పాఠశాల నడుపుతున్నాడు.

tea maker prakash rao won padama sri

అంతేకాక పురుడు కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చిన పేదవారి కోసం వేడినీళ్ళు,టీ,కాఫీలు ఉచితంగా ఇస్తుంటారు. ఈయన గురించి తెలుసుకున్న ప్రధాని గత సంవత్సరం మేలో ఒడిసా వచ్చినప్పుడు స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు.

Related Articles