NewsWaves.news

కేస‌రీ ట్రైర‌ల్ చూస్తే మీ రోమాలు నిక్క‌బొడుచుకోవ‌డం ఖాయం

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న అక్ష‌య్ కుమార్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం కేస‌రీ. ఈ చిత్రానికి సంబంధించిన విడుద‌లైంది. ఆంగ్లేయుల కాలం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ప‌రిణితీ చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇక ట్రైల‌ర్ విష‌యానికివ‌స్తే స‌రాగ‌రీ యుద్ధంలో 10 వేల మంది చొర‌బాటుదార్ల‌ను 21 మంది సిక్కు సైనికులు వీరోచితంగా ఎలా ఎదుర్కొన్నారో ఆద్యంతం ఉత్కంఠంగా చూపించారు. అనురాగ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ మార్చి 21న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ హ‌వ‌ల్దార్ ఇషార్ సింగ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Related Articles