NewsWaves.news

విమానిక విన్యాసంలో విషాదం

బెంగళూరులో జరిగిన వైమానిక దళ విన్యాసాల్లో విషాదం చోటు చేసుకుంది. యలహంక ఎయిర్‌ బేస్‌ వద్ద రెండు ఐఏఎఫ్ జెట్‌ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సూర్యకిరణ్‌ ఏరోబేటిక్స్‌ బృందం రిహార్సల్స్‌ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాలిలోనే ఈ రెండు విమానాలు కాలి బూడిదైనట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles