NewsWaves.news

పుల్వామా దాడిని స్వాగతించాలన్న నలుగురు కాశ్మీర్ విద్యార్ధినుల అరెస్ట్

పుల్వామాలో జరిగిన మారణకాండను దేశ విదేశాలు ముక్తకంఠంతో నిరసిస్తుంటే, జైపూర్ లో ఒక ప్రైవేటు యూనివర్సిటీ విద్యార్ధినులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని స్వాగతించి, వేడుకలు జరుపుకోవాలని వారు సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది. ఇలా పోస్టు చేసిన జమ్ము కాశ్మీర్ కు చెందిన నలుగురు విద్యార్ధినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు విద్యార్ధినులను

Related Articles