NewsWaves.news

ద‌క్షిణాఫ్రికాపై శ్రీలంక చారిత్రాత్మ‌క విజ‌యం

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ప్ర‌స్తుతం శ్రీలంక పేరు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. కానీ ఇక‌పై వినిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కాలంగా సరైనా విజ‌యాల్లేక స‌త్తాలేని టీమ్‌గా ఉన్న శ్రీలంక టీమ్ ప్ర‌పంచానికి షాక్ ఇచ్చింది. ద‌క్షిణాఫ్రికా టీమ్‌ను సొంత గ‌డ్డ‌పై ఓడించి టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజ‌యం ప‌ట్ల ఆ దేశ మాజీ క్రికెట‌ర్లు ఇలా స్పందించారు.

ఇప్ప‌టిదాకా ద‌క్షిణాఫ్రికాలో ఆరు సిరిస్‌లు ఆడింది శ్రీలంక‌. అయితే సిరీస్ గెల‌వ‌డం ఇదే మొద‌టి సారి. ఈ సిరీస్ లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను కుశాల్ ప‌రేరాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు.

Related Articles