NewsWaves.news

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న శ్రీలంక‌

శ్రీలంక ప్ర‌భుత్వం సంచ‌న‌ల నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవ‌లే ఈస్ట‌ర్ ఆదివారం జ‌రిగిన మార‌ణ హోమం, అనంత‌రం ప‌రిణామాల త‌ర్వాత అక్క‌డి మ‌హిళ‌లు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో బుర్ఖా ధ‌రించ‌రాద‌ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ముఖానికి ఎవ‌రూ ఎలాంటి ముసుగులు ధ‌రించ‌రాదని ఆదేశించింది.

Burqa-news waves

ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్పష్టం చేశారు. సైనిక బలగాలకు తనిఖీకి అనుగుణంగా ఉండి నింధితులను గుర్తించేందుకే బుర్ఖాపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి