NewsWaves.news

శ్రీహరి కొడుకు హీరో గా అరంగేట్రానికి రంగం సిద్ధం.

రియల్ స్టార్ శ్రీహరి కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న సైడ్ పాత్రల్లో నటించారు.ఆ తర్వాత విలన్ గా మెప్పించారు.హీరోగా భద్రాచలం,సాంబయ్య చిత్రాలతో విజయం సాధించారు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మగధీర,నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు.ఆ తర్వాత అకాల మరణం చెందారు.ఆయన కొడుకు మేఘాoశ్ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్నారు.ఆయన మదర్ డిస్కో శాంతి కూడా సినిమా పరిశ్రమ నుండి వచ్చి విషయం తెలిసిందే.

మేఘాoశ్ నటిస్తున్న తొలిచిత్రం పేరు “రాజ్ ధూత్”.ఈ చిత్రానికి దాసరి కార్తిక్ మరియు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారూ..అయితే అతని బ్రదర్ శశాంక్ దర్శకత్వంలో ఆసక్తి చూపుతున్నారు. అoదుకు శిక్షణ పొందుతున్నారని తెలిసినది.లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ గారు నిర్మిస్తున్నారు.సినిమా కి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి