NewsWaves.news

జ‌వాన్ల ఆత్మ‌శాంతికై భ‌ద్రాద్రిలో ప్ర‌త్యేక పూజ‌లు

పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌వాదుల మార‌ణ‌కాండ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ల ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుతూ భ‌ద్రాద్రి క్షేత్రంలోరామ‌య్య స‌న్నిధిలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. వీర‌జ‌వాన్ల కుటుంబాల‌కు శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామి ఆల‌య సిబ్బంది ఒక‌రోజు వేత‌నాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు. ఆలయ ఈవో రమేశ్‌ నేతృత్వంలో శనివారం ఉదయం ఈ ప్రత్యేక పూజలు జ‌రిగాయి.

Related Articles