NewsWaves.news

సోష‌ల్ మీడియాలో పాకిస్తాన్‌పై జోకులే జోకులు

పుల్వామా దాడి నేప‌థ్య‌లో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స‌కు చెందిన మిరాజ్ -2000 విమానాలు పీఓకే లో ఉగ్ర‌స్థావ‌రాల‌పై దాడి నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ దాడి విష‌యంలో పాకిస్తాన్ చాలా లేట్‌గా రియాక్ట్ అయింది. అప్ప‌టికే మ‌న వాయుసేన ప‌ని ముగించుకుని వ‌చ్చేసింది. అయితే పాకిస్తాన్ లేట్ రియాక్ష‌న్ విష‌యంలో, పాక్ ప‌రిస్థితిపై ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో జోకులు పేలుతున్నాయి.

Related Articles