NewsWaves.news

ఏబిసిడి మొద‌టి సాంగ్ లాంచ్‌లో సంద‌డి చేయనున్న సిద్ శ్రీరామ్

అల్లు శిరీష్‌, రుక్షర్ ధిల్లాన్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం ఏబీసీడి. ఈ సినిమాకు సంబంధించి తొలి సాంగ్ రేపు లాంచ్‌కానుంది. మెల్లామెల్ల‌గా ఈ సాంగ్‌ను యంగ్ అండ్ ట్యాలెంటెడ్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ పాడాడు. మ‌నోహ‌రుడులో నువ్వుంటే నా జ‌త‌గా, గీతా గోవిందంలో ఇంకేం ఇంకేం వంటి ఎన్నో పాట‌ల‌తో తెలుగు కుర్ర‌కారు అభిమాన గాయ‌కుడిగా మారాడు సిద్‌. ప్ర‌స్తుతం వ‌రుస‌గా పెద్ద సినిమాల్లో పాట‌లు పాడుతూ బిజీగా ఉన్న సిద్ శ్రీరామ్ రేపు మెల్ల‌గా మెల్లాగా పాట‌ను లాంచ్ చేయ‌డానికి హైద‌ర‌బాద్ రానున్నాడు. ఈ సంద్భంగా అభిమానుల‌తో క‌లిసి సండి చేయ‌నున్నాడు.

Related Articles