NewsWaves.news

హిందీలో శివపుత్రుడు మూవీ

త‌మిళ సూప‌ర్ స్టార్స్ విక్ర‌మ్‌, సూర్య న‌టించిన చిత్రం పితామ‌గ‌న్‌. 2003లో విడుద‌లైన ఈ మూవీ మంచి విజయాన్ని కైవ‌సం చేసుకుంది. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు కూడా సంపాదించింది. తెలుగులో శివ‌పుత్రుడుగా విడుద‌లైన ఈ మూవీ ఇక్క‌డ కూడ హిట్ అయింది. ఈ మూవీకి బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అయితే ఇన్ని సంవ‌త్స‌రాల త‌రువాత ఇప్పుడు ఈ మూవీ హిందీలో రీమేక్ కానుంద‌ట. అయితే ఈ మూవీని ఎవ‌రు డైర‌క్ట్ చేయనున్నారో.. ఎవ‌రు న‌టించ‌నున్నారో.. ఎవ‌రు ప్రొడ్యూస్ చేస్తారో అనే విష‌యంపై ఇంకా అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. పితామ‌గ‌న్ క‌న్న‌డ‌లో కూడా రీమేక్ అయింది.

Related Articles