NewsWaves.news

గౌరవ డాక్టరేట్ అందుకున్న షారుక్…

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ మరోసారి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు.లండన్ కు చెందిన ఫిలాంట్రోఫీ విశ్వవిద్యాలయం షారుక్ కి గౌరవ డాక్టరేట్ ని ప్రధానం చేసింది. ఈ సందర్భంగా షారుక్ విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా షారుక్ తన మీర్ ఫౌండేషన్ ద్వారా యాసిడ్ బాధితులకు అండగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా యూనివర్సిటీ అఫ్ బెడ్ఫోర్డ్ షైర్, యూనివర్సిటీ అఫ్ ఎడింబర్గ్ లనుండి కూడా షారుక్ గతంలో గౌరవ డాక్టరేట్లను అందుకున్న విషయం తెలిసిందే.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి