NewsWaves.news

డ‌బ్బు చెల్లించండి..లేదా జైలుకెళ్లండి : అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు అదేశం

అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఆడాగ్ గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అంబానీని దోషిగా తేల్చించి భార‌త దేశ సర్వోన్న‌త న్యాయ‌స్థానం. ఎరిక్స‌న్‌కు చెల్లించాల్సిన రూ.453 కోట్ల‌ను నాలుగు వారాల్లో చెల్లించాలని..లేదా మూడు నెల‌ల జైలు శిక్ష అనుభ‌వించాల‌ని తీర్పునిచ్చింది. జడ్జిలు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ వినీత్‌ సహరన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

*అనిల్ అంబానీతో పాటు రిల‌య‌న్స్ టెలికాం చైర్మ‌న్ స‌తీష్ సేత్‌, రియ‌న్స్ ఇన్ ఫ్రా చైర్ ప‌ర్స‌న్ విరానీలు చెరో కోటి రూపాయ‌లు పెనాల్టీ చెల్లించాల‌ని తీర్పు చెప్పింది.
*ఒక నెల‌లోపు ఈ డ‌బ్బుని ఏర్పాటు చేయ‌క‌పోతే.. ఒక నెల జైలు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంద‌ని తేల్చి చెప్పింది.
*

Related Articles