NewsWaves.news

కోహ్లీతో సారా ప్ర‌క‌ట‌న‌లు

విరాట్ కోహ్లీ ఎండార్స్ చేస్తున్న ఒక ప్ర‌ముఖ షూ కంపెనీకి ఎండార్స్ చేయ‌డానికి సారా అలీ ఖాన్ ఒక ఒప్పందం చేసుకుంద‌ని స‌మాచారం.

సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారా అలీ ఖాన్‌.. సింబా సినిమాతో మంచి విజ‌యం సాధించింది.

యూత్‌లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ను చూసి దిశా పటానీ ని తొల‌గించి సారాను ఎంపిక చేశార‌ని స‌మాచారం.

దీంతో విరాట్ కోహ్లీతో క‌లిసి సారా వ‌రుస‌గా ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించనుంద‌ని స‌మాచారం.

ఈ షూ బ్రాండ్‌ను ఎండార్స్ చేయడానికి ఆమె ఫిట్ నెస్ లెవ‌ల్స్ బాగా స‌రిపోతాయ‌ని…అందుకే ఆమెను ఎంచుకున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రితో ఒక యాడ్ ఫిలిం షూట్ చేస్తున్నార‌ని స‌మాచారం.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి