NewsWaves.news

నోట్‌బుక్ ట్రైల‌ర్ లాంచ్ చేసిన స‌ల్మాన్‌

బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌, కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఈ రోజు నోట్ బుక్ సినిమా ట్రైల‌ర్‌ను లాంచ్ చేశాడు. ఈ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ మార్చి 29న విడుదల కానుంది. నోట్‌బుక్‌లో జ‌హీర్ ఇక్బాల్‌, ప్ర‌నూత‌న్ భల్ న‌టిస్తున్నారు.

ఇటీవ‌లే పుల్వామా దాడి తర్వాత ఈ మూవీలో పాట పాడ‌నున్న ఆతిఫ్ అస్ల‌మ్‌ను తొల‌గించాడు స‌ల్మాన్ ఖాన్‌. ఆతిఫ్ స్థానంలో అర్మాన్ మ‌లిక్‌ను రీప్లేస్ చేశార‌ట‌. స‌ల్మాన్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ రంజాన్ సీజ‌న్‌లో విడుద‌ల కానుంది.

Notebook | Trailer Out Tomorrow | Zaheer Iqbal | Pranutan Bahl | Nitin Kakkar | 29th March 2019

Love is full of surprises and so is our #Notebook. 🤗 Stay tuned, #NotebookTrailer out tomorrow.Salman Khan Pranutan Bahl Zaheer Iqbal #NitinRKakkar Cine1 Studios #MuradKhetani #AshwinVarde Vishal Mishra T-Series

Posted by Salman Khan Films on Thursday, February 21, 2019

Related Articles