NewsWaves.news

ముంబైలో ఓటు స‌చిన్ టెండూల్క‌ర్‌, క‌రీనా ..ఇత‌ర సెల‌బ్రిటీస్

భార‌త దేశంలో రోజు నాలుగ‌వ విడ‌త పోలింగ్ జరుతున్న విష‌యం తెలిసిందే. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. స‌చిన్ టెండూల్క‌ర్‌, క‌రీనా క‌పూర్‌, దియా మిర్జా, అజ‌య్ దేవ‌గన్‌, ఊర్మిళా ఇలా ఎంతో మంది సెల‌బ్రిటీలు పోలింగ్‌లో పాల్గొన్నారు.

కుటుంబంతో క‌లిసి ఓటింగ్‌లో పాల్గొన్న స‌చిన్ టెండూల్క‌ర్‌..

ఓటింగు రంగు పులుముకున్న వేలిని చూపుతున్న ఊర్మిళ‌, అజ‌య్ దేవ్‌గ‌న్‌, సంజీవ్ క‌పూర్…అమీర్ ఖాన్

ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బ‌య‌టికి వ‌స్తున్న క‌రీనా క‌పూర్‌

ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి పోలింగ్ కేంద్రం చేరుకున్న రాజ్ థాక్రే

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి