NewsWaves.news

ప‌వ‌న్, బాబును ముందుపోటు పొడుస్తాడు : వ‌ర్మ‌

సినిమాల నుంచి రాజ‌కీయం వ‌ర‌కు సంబంధం లేని ప్రతీ విష‌యంలో వేలు పెట్ట‌డం రామ్ గోపాల్ వ‌ర్మ‌కు అల‌వాటే. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మ‌రోసారి సంచల‌న కామెంట్స్ చేశాడు వ‌ర్మ‌. అయితే ప్ర‌తీసారి ప‌వ‌న్‌ను విమ‌ర్శించే వ‌ర్మ‌.. ఈసారి పొగిడాడు. ప‌వ‌న్ భుజంపై నుంచి ఈ సారి చంద్ర‌బాబుపై ట్విట్ట‌ర్‌లో ఫైర్ చేశాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ట్వీట్‌లో..

“సీ.బీ.ఎన్ , పీ.కేని వాడుకుని అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచినందుకు ప్రతీకారంగా రానున్న ఎన్నికలలో @PawanKalyan తన నైజములో ఉన్న నిజాయితీతో @ncbn ని ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం”

Related Articles