NewsWaves.news

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆర్సీబీ ఫ్యాన్

పీఎల్ 2019 సీజన్‌ చరమాంకంలో ప్లేఆఫ్ గురించే కాదు.. అభిమానుల గురించి కూడా ట్విట్టర్‌లో చర్చ మొదలైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరగగా.. గ్యాలరీ నుంచి ఆర్సీబీని ప్రోత్సహించిన ఓ ‘బ్యూటీ’ అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఎంతలా అంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ ఫ్యాన్ కోసం తాము బెంగళూరు అభిమానులుగా మారిపోతున్నామంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్ చేస్తున్నారు.

అంతేకాకుండా.. ఆమెని అంత అందంగా కెమెరాలో బంధించిన కెమెరామెన్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఇవ్వాలని కొంత మంది అభిమానులు ప్రతిపాదిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి