NewsWaves.news

రానా.. నారాగా ఎలా మారాడో చూడండి!

నారా ద‌గ్గుబాటి.. సారీ రానా ద‌గ్గుబాటి!
రానా చంద్ర‌బాబు.. మ‌ళ్లీ సారి అండీ ..నారా చంద్ర‌బాబు నాయుడు!

మ‌హానాయ‌కుడులో రానా ద‌గ్గుబాటి లుక్ చూశాకా.. రానా ఎవ‌రో నారా ఎవ‌రో అనేది ఒక క‌న్‌ఫ్యూజ‌న్‌గా మారింది. బ‌య‌ట ప్రేక్ష‌కులదీ అదే ప‌రిస్థితి. మ‌రి చంద్ర‌బాబుగా క‌నిపించ‌డానికి రానా పడిన కష్టం మామూలుదా.. లుక్స్ నుంచి బాడీ లాంగ్వేజ్‌…కంటి చూపు… మాట తీరు..న‌డ‌క ఇలా ప్ర‌తీ అంశంలో చంద్ర‌బాబులాగే ఉండ‌టానికి బాగా క‌ష్ట‌ప‌డ్డాడు.

రేపు ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇందులో ఎన్టీఆర్ త‌ర్వాత నానా చంద్ర‌బాబు నాయుడు పాత్రే కీల‌కం కానుండంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Related Articles