NewsWaves.news

సానియా మిర్జాను టార్గెట్ చేసిన‌ రాజాసింగ్

పుల్వామాలో 43 మంది సైనికుల ప్రాణాల‌ను బ‌లితీసుకున్న ఉగ్రదాడిపై రాజాసింగ్ ఊహించ‌ని విధంగా స్పందించాడు. దాడి జ‌రిగిన రోజు సానియా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో ఒక‌ ఫోటో పెట్టింది. దీంతో నెటిజ‌న్లు అంతా ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఒక‌వైపు దేశం విషాదంలో ఉంటే నువ్వు ఆనందంగా ఎలా ఉన్నావు అంటూ.. క్లాసులు పీకారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సానియాను టార్గెట్ చేశాడు. హైద‌రాబాద్ బ్రాండ్ ఎంబాసెడ‌ర్‌గా సానియానును పీకేయాలంటూ ముఖ్యంమంత్రి కేసీఆర్‌ను ఆడిగాడ‌ట రాజాసింగ్‌. పాకిస్తాన్ కోడ‌లు అయిన సానియా భార‌తీయ న‌గ‌రానికి ఎలా ప్రాతినిధ్యం వ‌హిస్తుందని ప్ర‌శ్నించార‌ట రాజాసింగ్‌.

Related Articles