NewsWaves.news

రైల్వేలో 1.3 ల‌క్ష‌ల ఉద్యోగాలు : విడుద‌ల‌ కానున్న ప్ర‌క‌ట‌న‌

రైల్వే శాఖ‌లో ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అభ్య‌ర్తుల‌కు రైల్వే శాఖ శుభ‌వార్త చెప్పింది. రైల్వే శాఖకు సంబంధించి ల‌క్షా 30 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపింది. దీనికి సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ప‌త్రిక‌లో ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నుంది. ఈ ప్ర‌క‌ట‌న విడుద‌లైన వెంట‌నే వీటిని అప్లై చేసుకొనే ప్ర‌క్రియ కూడా వెంట‌నే ప్రారంభం కానుంది. అభ్య‌ర్థ‌లు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేష‌న్ ప్రారంభం అయ్యే తేదీలు

*ఫిబ్ర‌వ‌రి 28- నాన్ టెక్నిక‌ల్ ఉద్యోగాలు

* మార్చి 4-పారామెడికల్‌ ఉద్యోగాలు

*మార్చి 8-కార్యాలయ ఉద్యోగాలు

మార్చి 12- లెవల్‌1 ఉద్యోగాలు

Related Articles