NewsWaves.news

రాహుల్ గాంధీ పిచ్చోడు…అంటూ ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్‌

ఈ మ‌ధ్య కాంగ్రెస్ పార్టీకి కొంచెం బ్యాడ్ టైమ్ న‌డుస్తోంద‌ని చెప్ప‌వ‌చ్చు. ర‌ఫేల్ డీల్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ కాంగ్రెస్ చెప్పిన విష‌యంలో వాస్త‌వం లేద‌ని కాగ్ చెప్ప‌డం తెలిసిందే. దాంతో పాటూ వికీలీక్స్ అంటూ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం… ఇవ‌న్నీ రాహుల్ గాంధీని మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి. ఎన్నిక‌ల‌ ముందు వార్త‌ల్లో నిలుద్దాం అనుకుంటున్నపార్టీకి ఇలా రోజుకో చేదు అనుభ‌వం ఎదురౌతోంది. ఈ సంద‌ర్భంలో ఇంకో కొత్త హ్య‌ష్ ట్యాగ్ పుట్టుకొచ్చింది… అదే #RahulGandhiPagalHai ( రాహుల్ గాంధీ పిచ్చోడు).

ఈ హ్యాష్ ట్యాగ్‌లో ఎన్నో ఫ‌న్నీ ట్వీట్స్ షేర్ అవుతున్నాయి. అందులో కొన్ని మీకోసం…

Related Articles