NewsWaves.news

రాజస్థాన్ పై పంజాబ్ విజయం

ఐపీఎల్ 12 లో భాగంగా నిన్న పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు విజయం సాధించింది. 47 బంతుల్లో 79 పరుగులు చేసిన క్రిస్‌ గేల్‌ విధ్వంసకర బ్యాటింగ్ కి తోడు సర్ఫ్‌రాజ్‌ 29 బంతుల్లో 46 పరుగులతో రాణించడంతో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 184 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ రాజస్థాన్‌ రాయల్స్‌ 170/9 పరుగులు మాత్రమే సాధించగలిగింది. దీంతో 14 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది. పంజాబ్ జట్టులో జోస్‌ బట్లర్‌ 43 బంతుల్లో 69 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి