NewsWaves.news

ఛ‌త్ర‌ప‌తి శివాజీ కీర్తిని స్మ‌రించిన ప్ర‌ధాని మోది

మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ జ‌యంతి సంద‌ర్భంగా ప్రధాని మోదీ ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. ఈ సంర్భంగా మాట్లాడిన ప్ర‌ధాని… నీతి, నిజాయితీ కోసం పాటు ప‌డిన యోధుడిగా శివాజీని కీర్తించారు.

నేను ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌నకు వంద‌నం స‌మ‌ర్పిస్తున్నాను. నీతి, నిజాయితీ, సంక్షేమం, ఆత్మ‌గౌర‌వం కోసం పాటుప‌డిన మ‌హ‌యోధుడు ఆయ‌న‌. సుప‌రిపాల‌న చేసిన శివాజీ మ‌హారాజ్ దేశ భ‌క్తి గురించి అంద‌రికి తెలిసిందే. పేదలు, అభాగ్యుల సంక్షేమానికి ఆయ‌న పాటు ప‌డిన విధానం ఈ త‌రానికి ఆద‌ర్శ‌నీయం అని కీర్తించారు ప్ర‌ధాని.

Shivaji, known as the creator of the Maratha empire, was born on 19th February in 1630 at Shivneri Fort in Pune as per the Maharashtra government.

Related Articles