NewsWaves.news

చ‌ర్చ‌ల టైమ్ ఓవ‌ర్‌…ఇక చ‌ర్య‌లే : ప‌్ర‌ధాని మోదీ

ఇది చ‌ర్చ‌ల స‌మ‌యం కాద‌ని.. చ‌ర్య‌ల స‌మ‌య అని.. ఉగ్ర‌వాదాన్ని పోరుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోది. ఆర్జెంటినా అధ్య‌క్షుడు మౌరిషియా మాక్రితో భేటీ త‌ర్వాత ప్ర‌ధాని ఈ ప్ర‌క‌ట‌న చేశారు. పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడి గురించి మాట్లాడిన ప్ర‌ధాని…పుల్వామా దాడితో చర్చ‌లు చేసే స‌మ‌యం వెళ్లిపోయింద‌ని.. తీవ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ప్ర‌పంచం ఒక్క‌టై పోరాడాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా పుల్వామా మృతులుకు అర్జెంటీనా అధ్యక్షుడు సంతాపం తెలిపాడు.

Related Articles