NewsWaves.news

ప్లెయిన్ దోశ

ఉద‌యాన్నే చాలా మందికి దోశలు తిన‌డం అలవాటు. ఇంట్లో త‌యారు చేయ‌డానికి ట్రై చేసినా అది కుద‌ర‌క‌పోవ‌డంతో ప్ర‌తీ రోజూ బ‌య‌టే కానిస్తారు. కానీ ఇప్పుడు అలా చేసే అవ‌స‌రం లేదు. సింపుల్‌గా ప్లెయిన్ దోశ త‌యారు చేసుకోవ‌డానికి త‌గిన చిట్కాలు మీకోసం అందిస్తున్నాం ఇవి పాటిస్తే చాలు మీరు కూడా దోశ ఎక్స్‌ప‌ర్ట్ అయిపోవ‌చ్చు.

కావాల్సిన‌వి :

  • మిన‌ప‌ప్పు -100 గ్రామ‌ములు
  • బియ్యం -200 గగ్రాములు
  • శ‌న‌గ‌ప‌ప్పు- 50 గ్రామ‌లు
  • ఉప్పు -త‌గినంత‌
  • నూనె- త‌గినంత

త‌యార చేసే విధానం

  1. ముందుగా మిన‌ప‌ప్పు, శ‌న‌గ‌పిండి, బియ్యం శుభ్రంగా క‌డిగి కనీసం ఆరు గంట‌లు నాన‌బెట్టి గ్రైండ్‌చేయాలి. ఆ మిశ్ర‌మానికి ఉప్పు క‌లిపి రాత్రంతా అలాగే ఉంచితే ఉద‌యానికి పిండి గుల్ల‌గా పొంగుతుంది. అప్పుడు దోశ వేసుకుంటే బాగుంటుంది.
  2. పెనాన్నివేడి చేసుకుని పిండిని ప‌లుచ‌గా వేయాలి. అంచుల చుట్టూ అర టీస్పూన్ నూనె వేసి కాలిన త‌రువాత రోల్ చేయాలి. సాంబార్‌ కొబ్బ‌రి చ‌ట్ని చ‌క్క‌టి కాంబినేష‌న్‌

Related Articles