NewsWaves.news

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అక్క‌డి నుంచే పోటీ చేస్తాడా ?

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాడా అనే విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పార్టీ టికెట్ల కేటాయింపున‌కు సంబంధించిన ప్రాసెస్ ప్రారంభించాల్సిందిగా జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక అప్లికేష‌న్ అందించారు. దాంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాడో అనే విష‌యంపై ఎవ‌రికి తోచింది వారు చెబుతున్నారు.

మ‌రోవైపు కాపు వ‌ర్గం వారు ఎక్కువ‌గా ఉండే తూర్పు గోదావ‌రి లేదా అనంత‌పురం జిల్లాల నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తార‌ని కొంద‌రి అభిప్రాయం. ఈ విష‌యంలో క్లారిటీ రావాలంటే మాత్రం ఎన్నిక‌ల సంఘం నోటిషికేష‌న్ రావాల్సిందే.

Related Articles