NewsWaves.news

వీడియో : అభినంద‌న్ కు ప్రాథ‌మిక చికిత్స అందిస్తున్నపాక్ వైద్యులు

పాక్ అదుపులో ఉన్న భార‌తీయ వాయుసేన పైల‌ట్‌కు సంబంధించి కొత్త వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇది నిన్న‌టి వీడియో. నిన్న కుప్ప‌కూలిన విమానం నుంచి బ‌య‌టికి వ‌చ్చిన అభినంద‌న్‌ను పాకిస్తాన్ ఆర్మీ అదుపులో తీసుకుని త‌మ క్యాంప్‌కు వెళ్లింది. పాక్ ప్ర‌జ‌లు, సైన్యం దాడికి గాయ‌ప‌డ్డ అభిన‌వ్‌కు సైనిక వైద్యుడు చికిత్సను అందిస్తున్న వీడియో ఇది. ఇందులో అభినంద‌న్ నేల‌పై ప‌డుకొని ఉండ‌గా..పాక్ వైద్యులు అత‌ని గాయాల‌ను ప‌రిశీలించి వైద్యం చేస్తున్నారు.

Related Articles