NewsWaves.news

Breaking Video : భారత వాయు సేన కూల్చిన పాక్ విమానం ఇదే

నిన్న భార‌త గ‌గ‌నత‌లంలోకి ప్ర‌వేశించిన పాకిస్తాన్ యుద్ధ విమానం (ఎఫ్ 16)ను భార‌తీయు వాయుసేన తిప్పింపంపించే క్ర‌మంలో కూల్చేసింది. అధికారికంగా ఈ విష‌యాన్ని భార‌త ధృవీక‌రించింది. అయితే తాజాగా వీటి శ‌క‌లాల‌ను పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ళో గుర్తించారు. ఈ శ‌క‌లాల‌ను పాకిస్తాన్ క‌మాండింగ్ ఆఫిస‌ర్‌తో పాటు ఇత‌ర సిబ్బంది ప‌రిశీలుస్తున్న ఫొటోలు నిన్న‌టి నుంచి వైర‌ల్ అవుతున్నాయి.

Related Articles