NewsWaves.news

రెండు భార‌త విమానాలు కూల్చేశాం : పాక్‌

ఒక‌వైపు భార్‌త‌లో ప్ర‌వేశించిన పాకిస్తాన్ విమానాల్లో ఒక దాన్ని కూల్చామ‌ని భార‌తీయ వాయుసేన చెబుతోండ‌గా..మ‌రోవైపు పాకిస్తాన్ భార‌త విమానాన్ని మేమే కూల్చాం అని ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని పాకిస్తాన్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ ప్ర‌తినిధి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసిఫ్ గ‌ఫూర్ ట్వీట్ చేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటి పాక్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించిన రెండు ఇండియ‌న్ ఎయిర్ క్రాఫ్ట్‌ల‌ను పాక్ విమానాలు కూల్చేశాయ‌ని..ఒక పైల‌ట్‌ను అరెస్ట్ చేశామ‌న్నారు. ఇందులో జ‌మ్మూలో కూలిపోయింద‌ని.. మ‌రొక‌టి భార‌త్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో కూలిపోయింది అన్నారు.

Related Articles