NewsWaves.news

మహిళల రక్షణ కోసం ఒక్క ఎస్సెమ్మెస్ చాలు:షీ టీమ్.

ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహిళల పట్ల అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆడవారి పై జరిగే అత్యాచారాలకి సంభంచిన వార్తలు నిత్యకృత్యంగా మారాయి.సైకో శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్యుల్ని ఈ మధ్యనే చూసాం. మహిళల పై జరిగే ఆకృత్యాలని అడ్డుకోవడానికి తెలంగాణా రాష్ట్ర పోలీసు వ్యవస్థ షీ టీమ్ ని అందుబాటులోకి తెచ్చింది.ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖ మహిళల రక్షణ కోసం మంచి సర్వీస్ ప్రారంభించారు.

వారు ప్రయాణించే కార్….క్యాబ్….ఆటో… వెహికల్ నెంబర్ ని 9969777888 కి ఎస్సెమ్మెస్ చేస్తే వెంటనే వారికి ఒక ఎస్సెమ్మెస్ వస్తుంది.అంటే మీరు ప్రయాణిస్తున్న వాహనం GPRS కి అనుసంధానం అవుతుంది. ఆ వెహికల్ ప్రతి కదలిక ని పోలీస్ జిపిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా స్పష్టంగా గమనిoచవచ్చు.అపరిచిత వ్యక్తుల వాహనాల్లో ప్రయానo ఈ విధమైన పద్ధతి ద్వారా శ్రేయస్కరం గా ఉంటుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి