NewsWaves.news

వ‌న్ మ్యాన్ ఆర్మీ పోస్ట‌ర్ విడుద‌ల‌

కొత్త హీరో సందీప్ చీల‌మ్ న‌టిస్తున్న వ‌న్ మ్యాన్ ఆర్మీ పోస్ట‌ర్ విడుద‌లైంది. సందీప్ పుట్టిన రోజు కావ‌డ‌తో ఈ రోజు పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ మూవీని కొత్త ద‌ర్శ‌కుడు శివా తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంటోంది.

ఒన్ మ్యాన్ ఆర్మీ మూవీలో మిస్ పూనే త్విషా శ‌ర్మా హీరోయిన్ గా నటిస్తోంది. మిస్ట‌ర్ వ‌రల్డ్‌గా మూడు సార్లు టైటిల్ సాధించిన క‌మ‌ల్ దీప్ కామా ఇందులో ఇందులో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నాడు.

Related Articles